త్వరలోనే ఏపీ డీఎస్సీ ఫలితాలు...! ఆగస్టు నాటికల్లా బడులకు కొత్త టీచర్లు
ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నాటికల్లా కొత్త టీచర్లు బడులకు వస్తారని ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో…. త్వరలోనే మెగా డీఎస్సీ తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.