ap dsc 2024: notification, exam dates, posts and more
తెలుగు న్యూస్  /  అంశం  /  ఏపీ డీఎస్సీ 2024

Latest ap dsc 2024 Photos

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ప్రకటన జారీ కాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.

AP DSC Notification 2025 Updates : ఈ నెలలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ - 16,347 పోస్టులకు ప్రకటన..!

Friday, March 7, 2025

డీఎస్సీ సిలబస్ కోసం ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే "MEGA DSC 2024 Suggestive Syllabus' ఆప్షన్ ఉంటుంది. దాని కిందనే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ అప్డేట్స్ - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

Saturday, February 1, 2025

ఏపీ టెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఫలితాల విడుదల వాయిదా పడింది. నవంబర్ 4వ తేదీన రిజల్ట్స్ వెల్లడించనున్నారు.

AP TET DSC 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..! నవంబర్ 4న విడుదల, 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్

Saturday, November 2, 2024

ఏపీ టెట్ కీ, ప్రశ్నపత్రాలను

https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తుది ఫలితాలను కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

AP TET Results 2024 : నవంబర్ 2న ఏపీ టెట్ ఫలితాలు - ఆ వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్...!

Friday, October 18, 2024

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్‌ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో విడుదల చేసింది.

AP TET Key 2024 : ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Tuesday, October 15, 2024

జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు.

TG DSC Exams 2024 : తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్ - విద్యాశాఖ కీలక నిర్ణయం

Saturday, July 13, 2024

ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన!

Wednesday, July 3, 2024