ap-cabinet News, ap-cabinet News in telugu, ap-cabinet న్యూస్ ఇన్ తెలుగు, ap-cabinet తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap cabinet Photos

వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Pensions : పెన్షన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, గ్రామ సభల ద్వారా పరిష్కారించాలని ఆదేశం

Wednesday, October 23, 2024

ఏపీ క్యాబినెట్ సమావేశంలో రతన్‌ టాటాకు నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి వర్గ సహచరులు, టాటాకు నివాళులు అర్పించేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్‌ ముంబైకు పయనం అయ్యారు.

CBN Tributes to Tata: ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌.. ఏపీ క్యాబినెట్ వాయిదా, టాటాకు నివాళులు అర్పించిన క్యాబినెట్

Thursday, October 10, 2024

హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై కేబినెట్ భేటీలో చర్చించి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.  చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఆర్డినెన్స్‌ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

TG Cabinet Meeting : ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!

Sunday, September 15, 2024

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి, ఇతర పథకాలకు బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటంపై కూడా అభినందిస్తూ తీర్మానం చేశారు. కేంద్ర నిధుల విషయంలోనూ సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - పోలవరంపై కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

Thursday, July 25, 2024

క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నసిఎం చంద్రబాబు

AP Cabinet in Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

Tuesday, July 16, 2024

జులై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18 జగనన్న తోడు, 21 తేదీన నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.

AP Cabinet Decisions : జులైలో చేపట్టే సంక్షేమ పథకాలు కేబినెట్ ఆమోదం-18 జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం

Wednesday, July 12, 2023

ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త మంత్రుల గ్రూప్ ఫొటో

In Pics | ‘అంతఃకరణ శుద్ధి’తో.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఫొటోలివే..

Monday, April 11, 2022