ఇటీవల అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ పెళ్లి, రిసెప్షన్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ తెగ సందడి చేసింది. ఇప్పుడు మరిది అఖిల్ రిసెప్షన్ లో రెడ్ సారీలో అదరగొట్టిన వదిన శోభిత ధూళిపాళ లుక్ బయటకొచ్చింది. భర్త నాగచైతన్యతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.