air-pollution News, air-pollution News in telugu, air-pollution న్యూస్ ఇన్ తెలుగు, air-pollution తెలుగు న్యూస్ – HT Telugu

Latest air pollution Photos

దట్టమైన పొగమంచు వెనుక తాజ్ మహల్ కనుమరుగవుతుండగా విదేశీ పర్యాటకులు ఫోటోకు పోజులిచ్చారు.

మాయమైపోయిన తాజ్​ మహల్​! వాయు కాలుష్యంతో ఉత్తర భారతం విలవిల..

Friday, November 15, 2024

<p>బుధవారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వెలుపల గాలి నాణ్యత 'వెరీ పూర్' కేటగిరీలోకి వెళ్లింది.</p>

Delhi Pollution: వాయు కాలుష్యం కోరల్లో దేశ రాజధాని; ఢిల్లీని కమ్మేసిన నల్లని పొగ మేఘం

Wednesday, November 13, 2024

పొగమంచు వల్ల కలిగే సమస్యల్లో మొదటి లక్షణాలు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, కళ్ళు వాపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో శ్వాస, శ్వాసనాళాలు కూడా ప్రభావితమవుతాయి. విషపూరితమైన గాలి కంటికి చికాకును కలిగిస్తుంది. దానివల్ల కళ్లల్లో నీరు కారడం, మంట లేదా నొప్పి, కంటి నొప్పి, ఎరుపు, దురద, పొడి కళ్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Ways to Protect Your Eyes : కళ్లను కాపాడుకోకపోతే.. సమస్యలు తప్పవు..

Friday, November 11, 2022

చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే సమస్యల ప్రాథమిక లక్షణాలు కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో మంట. అయితే, ముంబైలోని భాల నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో చీఫ్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఇందీవర్ వి మిశ్రా మీ కంటి ఆరోగ్యానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.

Take Care of Your Eyes । చలికాలంలో పొగమంచు నుంచి మీ కళ్లు జాగ్రత్త, ఇవిగో టిప్స్!

Thursday, November 10, 2022