హైదరాబాద్ : రూ.8 వేలు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్
మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుధా… ఏసీబీకి చిక్కారు. రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అరెస్ట్ చేసిన అధికారులు.. రిమాండ్ కు తరలించారు.