కంపెనీల ఏఐ వార్ లో కొత్త రికార్డు; ఆపిల్ ఏఐ ఇంజనీర్ కు రూ. 1712 కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసిన మెటా
ఆపిల్ ఏఐ టీమ్ ను లీడ్ చేస్తున్న ఒక ఇంజనీర్ కు ప్రముఖ టెక్ సంస్థ మెటా రూ. 1712 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. దాంతో, ఆ ఇంజనీర్ ఆపిల్ ను వీడి మెటాలో చేరారు. కంపెనీల మధ్య చోటు చేసుకుంటున్న ఏఐ వార్ లో ఇదొక రికార్డని చెప్పుకుంటున్నారు.
ఆపిల్ సీఓఓ గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ నియామకం; టిమ్ కుక్ నుంచి ప్రశంసలు
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 15పై భారీగా డిస్కౌంట్.. కావాలనుకునేవారికి లక్కీ ఛాన్స్!