Most Sixes in Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీళ్లే.. ధోనీ టాప్-most sixes in last over record is with ms dhoni with 57 sixes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Most Sixes In Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీళ్లే.. ధోనీ టాప్

Most Sixes in Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీళ్లే.. ధోనీ టాప్

Apr 13, 2023, 02:40 PM IST Hari Prasad S
Apr 13, 2023, 02:40 PM , IST

  • Most Sixes in Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఈ లిస్టులో ధోనీ టాప్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం (ఏప్రిల్ 12) జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లోనే ధోనీ రెండు సిక్స్ లు కొట్టిన విషయం తెలిసిందే.

Most Sixes in Last Over: ఐపీఎల్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వాళ్లలో ధోనీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు 20వ ఓవర్లో ఇప్పటి వరకూ 57 సిక్స్ లు కొట్టడం విశేషం.

(1 / 6)

Most Sixes in Last Over: ధోనీ తర్వాత కీరన్ పొలార్డ్ 33 సిక్స్ లతో రెండోస్థానంలో ఉన్నాడు.

(2 / 6)

Most Sixes in Last Over: ఇక మరో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రవీంద్ర జడేజా 26 సిక్స్ లతో మూడోస్థానంలో నిలిచాడు.

(3 / 6)

Most Sixes in Last Over: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా 25 సిక్స్ లతో ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

(4 / 6)

Most Sixes in Last Over: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చివరి ఓవర్లో ఇప్పటి వరకూ 23 సిక్స్ లు బాదాడు.

(5 / 6)

Most Sixes in Last Over: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 19 సిక్స్ లతో ఆరోస్థానంలో ఉన్నాడు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు