Telugu Panchangam: ఏప్రిల్ 6, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే-telugu panchangam for 6th april 2024 know rahu kalam yamagandam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Telugu Panchangam: ఏప్రిల్ 6, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే

Telugu Panchangam: ఏప్రిల్ 6, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే

HT Telugu Desk HT Telugu
Apr 05, 2024 05:38 PM IST

Telugu Panchangam: తేదీ ఏప్రిల్ 6, 2024, శనివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

ఈ శనివారం ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకోండి
ఈ శనివారం ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకోండి

తేదీ ఏప్రిల్ 6, 2024 తేదీ శనివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం రేపటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: కృష్ణ పక్షం

వారం: శనివారం

తిథి: ద్వాదశి, ఉదయం 7.37 వరకు, తదుపరి త్రయోదశి మరుసటి రోజు తెల్లవారుజాము 5.12 వరకు

నక్షత్రం: శతభిషం నక్షత్రం పగలు 1.29 వరకు

యోగం: శుక్లం, రాత్రి 12.53 వరకు

కరణం: తైతుల ఉదయం 7.37 వరకు, గరజి సాయంత్రం 6.24 వరకు, వణి తెల్లవారుజాము 5.12 వరకు.

అమృత కాలం: ఉదయం 6.45 వరకు

వర్జ్యం: రాత్రి 7.26 నుంచి 8.56 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 6.10 నుంచి నుంచి 7.47 వరకు,

రాహుకాలం: ఉదయం 9 నుంచి 10.30 వరకు

యమగండం: మధ్యాహ్నం 1.30 నుంచి 3 వరకు

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్