తెలుగు న్యూస్ / ఫోటో /
Eating Cabbage in Winter । చలికాలంలో క్యాబేజీ తింటున్నారా? అయితే ఇది మీకోసమే!
- Eating Cabbage in Winter: క్యాబీజీ అంటే చాలా మందికి ఇష్టమైన వెజిటెబుల్. వండితే ఎంతో రుచికరంగా ఉంటుంది. కొంతమంది దీనిని పచ్చిగా కూడా తినేస్తారు. మరి మీరు ఈ చలికాలంలో కూడా ఆకుగోబిని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే.
- Eating Cabbage in Winter: క్యాబీజీ అంటే చాలా మందికి ఇష్టమైన వెజిటెబుల్. వండితే ఎంతో రుచికరంగా ఉంటుంది. కొంతమంది దీనిని పచ్చిగా కూడా తినేస్తారు. మరి మీరు ఈ చలికాలంలో కూడా ఆకుగోబిని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే.
(1 / 6)
శీతాకాలంలో కూరగాయలన్నీ తాజా తాజాగా లభిస్తాయి. అయితే క్యాబేజీ ఏడాది పొడవునా లభించే కూరగాయ. మరి ఈ క్యాబేజీని చలికాలంలో తింటుంటే, ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. (unsplash)
(2 / 6)
క్రూసిఫరస్ కూరగాయలలో క్యాబేజీ ఒకటి. అదే కుటుంబంలోని కొన్ని ఇతర కూరగాయలు బ్రోకలీ అలాగే కాలీఫ్లవర్. ఈ కూరగాయలన్నీ చాలా ఆరోగ్యకరమైనవి. (unsplash)
(3 / 6)
క్యాబేజీలో సల్ఫర్ సమ్మేళనాల అధికంగా ఉండటం మూలానా, ఇది కొద్దిగా వాసనను కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఈ కూరగాయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యాబేజీలోని సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.(unsplash)
(4 / 6)
క్యాబేజీలో విటమిన్ K, అయోడిన్ , ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాల ఏర్పాటుకు సహాయపడతాయి. ఈ కూరగాయ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.(unsplash)
(5 / 6)
క్యాబేజీలో ఇతర పోషకాలతోపాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.(unsplash)
ఇతర గ్యాలరీలు