WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఆర్సీబీ టాప్, రెండో స్థానానికి ముంబై ఇండియన్స్
- WPL 2024 Points Table: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది.
- WPL 2024 Points Table: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది.
(1 / 6)
WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024లో వరుసగా రెండో విజయం సాధించింది స్మృతి మంధానా కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్. గుజరాత్ జెయింట్స్ పై 8 వికెట్లతో గెలిచింది. దీంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.(PTI)
(2 / 6)
WPL 2024 Points Table: వరుసగా రెండో విజయంతో ఆర్సీబీ 4 పాయింట్లు, 1.665 నెట్ రన్ రేట్ తో ఆర్సీబీ టీమ్ ఫస్ట్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది.(PTI)
(3 / 6)
WPL 2024 Points Table: వరుసగా రెండు విజయాలు సాధించిన మరో టీమ్ ముంబై ఇండియన్స్ రెండో స్థానానికి పడిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై.. నెట్ రన్ రేట్ 0.488గా ఉంది.(PTI)
(4 / 6)
WPL 2024 Points Table: ఇక రెండు మ్యాచ్ లలో ఒక విజయం, ఒక ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు, 1.222 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.(PTI)
(5 / 6)
WPL 2024 Points Table: యూపీ వారియర్స్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. అలిస్సా హీలీ టీమ్ పాయింట్ల ఖాతా తెరవకపోగా.. -1.266 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది.(PTI)
ఇతర గ్యాలరీలు