తెలుగు న్యూస్ / ఫోటో /
Most beautiful waterfalls: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన జలపాతాలు ఇవి..
Most beautiful waterfalls: వాటర్ ఫాల్స్.. జలపాతాల అందం నచ్చనివారెవరూ ఉండరు. వాటర్ ఫాల్స్ చూడడం కోసమే టూర్ ప్లాన్ చేసుకునే వారుంటారు. ప్రపంచంలోని ఈ 8 జలపాతాలు ఒక్కసారైనా చూసి తీరాల్సినవి..
(1 / 7)
Niagara Falls, Canada and USA: అమెరికా, కెనడా సరిహద్దుల్లోని నయాగరా ఫాల్స్. మూడు వేర్వేరు జలపాతాలు కలిసి ఈ నయాగరా ఫాల్స్ ఏర్పడ్డాయి.(Unsplash)
(2 / 7)
Victoria Falls, Zambia and Zimbabwe: జాంబియా, జింబాబ్వేల మధ్య ఈ విక్టోరియా జలపాతం ఉంది. ఇది ప్రపంంలోని అతిపెద్ద జలపాతాల్లో ఒకటి. ఇది జాంబేజీ నదిపై ఉంటుంది.(Unsplash)
(3 / 7)
Iguazu Falls, Argentina and Brazil:అర్జెంటీనా, బ్రెజిల్ సరిహద్దుల్లో ఈ ఇగ్వాజు జలపాతం ఉంది. ఇది యునెస్కో గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం. ప్రపంచంలోని అత్యంత అందమైన జలపాతంగా ఇది పేరుగాంచింది.(Unsplash)
(4 / 7)
Angel Falls, Venezuela: వెనెజులా లోని కెనైమా నేషనల్ పార్క్ లో ఈ ఏంజెల్ ఫాల్స్ జలపాతం ఉంది. ఇది అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్. దీని ఎత్తు 979 మీటర్లు. (Pexels )
(5 / 7)
Plitvice Lakes Waterfalls, Croatia: క్రొయేషియాలోని అందమైన జలపాతం. ఇది ప్లిట్విస్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇక్కడ చాలా జలపాతాలున్నాయి. వాటి ద్వారా ఏర్పటిన చిన్న చిన్న తటాకాల్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా, ఔషధ భరితంగా ఉంటాయి. (Unsplash)
(6 / 7)
Gullfoss, Iceland: Gullfoss, గోల్డెన్ ఫాల్స్ గా ఈ జలపాతాలను పిలుస్తారు. ఐస్ ల్యాండ్ లోని ఫేమస్ పర్యాటక ప్రదేశం ఇది. (Unsplash)
ఇతర గ్యాలరీలు