World Cup 2023 Points Table: టాప్ లేపిన టీమిండియా.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ-world cup 2023 points table team india in top with 9 wins in a row ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  World Cup 2023 Points Table: టాప్ లేపిన టీమిండియా.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ

World Cup 2023 Points Table: టాప్ లేపిన టీమిండియా.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్ ఇదీ

Nov 13, 2023, 07:39 AM IST Hari Prasad S
Nov 13, 2023, 07:39 AM , IST

  • World Cup 2023 Points Table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో టీమిండియా టాప్ లేపింది. లీగ్ స్టేజ్ లో అసలు ఓటమన్నదే లేకుండా దూసుకెళ్లిన ఇండియన్ టీమ్.. వరుసగా 9 విజయాలు, 18 పాయింట్లతో తొలి స్థానంలో ముగించింది. మిగతా స్థానాల్లోని టీమ్స్ ఒకసారి చూద్దాం.

World Cup 2023 Points Table: స్వదేశంలో మరో వరల్డ్ కప్ పై కన్నేసిన టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో లీగ్ స్టేజ్ ముగించింది. అడ్డొచ్చిన ప్రతి జట్టునూ చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచింది. ఓటమెరగని ఏకైక టీమ్ గా ఇండియా 9 మ్యాచ్ లలో 9 విజయలు, 18 పాయిట్లు, 2.570 నెట్ రన్‌రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో లీగ్ స్టేజ్ ముగించింది. చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

(1 / 10)

World Cup 2023 Points Table: పెద్దగా అంచనాలు లేకుండా ఈ సారి వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా 9 మ్యాచ్ లలో 7 విజయాలతో రెండో స్థానంలో ఉంది. 14 పాయింట్లు, 1.261 నెట్ రన్ రేట్ తో లీగ్ స్టేజ్ ముగించింది. సౌతాఫ్రికా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

(2 / 10)

World Cup 2023 Points Table: వరుసగా రెండు ఓటములతో వరల్డ్ కప్ 2023 మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. తర్వాత వరుసగా 7 విజయాలతో దూసుకెళ్లింది. ఆ టీమ్ 14 పాయింట్లు, 0.841 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. గురువారం (నవంబర్ 16) సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆడనుంది.

(3 / 10)

World Cup 2023 Points Table: మొదట్లోనే వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీద కనిపించిన న్యూజిలాండ్.. తర్వాత వరుసగా నాలుగు ఓడింది. చివరి లీగ్ మ్యాచ్ లోగానీ తన సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోలేదు. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 5 విజయాలు, 4 ఓటములతో 10 పాయింట్లు, 0.743 నెట్ రన్ రేట్ సాధించి నాలుగో స్థానంలో ఉంది. బుధవారం (నవంబర్ 15) ముంబైలో వాంఖడెలో ఇండియాతో తొలి సెమీఫైనల్లో తలపడనుంది.

(4 / 10)

World Cup 2023 Points Table: పాకిస్థాన్ టీమ్ 8 మ్యాచ్ లలో నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలతో 8 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో వరల్డ్ కప్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

(5 / 10)

World Cup 2023 Points Table:  ఈ వరల్డ్ కప్ లో అనూహ్యంగా నాలుగు విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్.. 8 పాయింట్లు, -0.336 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో నిలిచింది.

(6 / 10)

World Cup 2023 Points Table: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 9 మ్యాచ్ లలో 3 విజయాలు సాధించి 6 పాయింట్లు, -0.572 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

(7 / 10)

World Cup 2023 Points Table: బంగ్లాదేశ్ టీమ్ 9 మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లే గెలిచి 4 పాయింట్లు, -1.087 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో నిలిచింది.

(8 / 10)

World Cup 2023 Points Table: శ్రీలంక టీమ్ 9 మ్యాచ్ లలో 2 గెలిచి, 7 ఓడిపోయి 4 పాయింట్లు, -1.419 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది.

(9 / 10)

World Cup 2023 Points Table:  ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లపై అనూహ్య విజయాలు సాధించిన నెదర్లాండ్స్ చివరి స్థానంలో టోర్నీ ముగించింది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు