Winter Fashion Guide । శీతాకాలంలో వెచ్చదనంతో పాటు ట్రెండింగ్ లుక్ పొందాలంటే.. ఇలా ట్రై చేయండి!-winter fashion must haves style guide on looks to rescue you from freezing cold ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Fashion Guide । శీతాకాలంలో వెచ్చదనంతో పాటు ట్రెండింగ్ లుక్ పొందాలంటే.. ఇలా ట్రై చేయండి!

Winter Fashion Guide । శీతాకాలంలో వెచ్చదనంతో పాటు ట్రెండింగ్ లుక్ పొందాలంటే.. ఇలా ట్రై చేయండి!

Jan 08, 2024, 09:41 PM IST HT Telugu Desk
Jan 05, 2023, 02:14 PM , IST

Winter Fashion Guide : ఇక్కడ శీతాకాలానికి తగిన 5 ట్రెండింగ్ లుక్స్ ఉన్నాయి, ఇవి మీ లుక్‌ను ఫ్యాషనబుల్‌గా మార్చడంతో పాటు మిమ్మల్ని చలి నుంచి వెచ్చగా ఉంచుతాయి.

ఇది వణికించే శీతాకాలం, బయటకు వెళ్తే చల్లటి గాలులు మిమ్మల్ని వణుకు పుట్టిస్తాయి. ఈ చలి నుంచి మమ్మల్ని రక్షించడానికి మీకు ఏం కావాలో ఇక్కడ చూడండి, అంతేకాదు ఇవి మీ ఫ్యాషన్‌ని పెంచుతాయి. 

(1 / 6)

ఇది వణికించే శీతాకాలం, బయటకు వెళ్తే చల్లటి గాలులు మిమ్మల్ని వణుకు పుట్టిస్తాయి. ఈ చలి నుంచి మమ్మల్ని రక్షించడానికి మీకు ఏం కావాలో ఇక్కడ చూడండి, అంతేకాదు ఇవి మీ ఫ్యాషన్‌ని పెంచుతాయి. (EVG Kowalievska)

1. Sumptuous Waffle - ఆ రోజుల్లో మీరు ఒక క్లాసిక్ నవల చదువుతూ బెడ్‌పై కౌగిలించుకునే మూడ్‌లో ఉన్నప్పుడు లేదా కొన్ని హాట్ చాక్లెట్‌లను ఆస్వాదించడానికి  హాయిగా ఉండే కేఫ్‌కి వెళ్లాలనుకున్నా - మీరు సులభంగా స్టైల్ చేయగల అల్లిన జాకెట్ వంటి లేయరింగ్ అవసరం. వాటిని కొన్ని బూట్లు, స్వెడ్ జాకెట్‌తో జత చేయండి.

(2 / 6)

1. Sumptuous Waffle - ఆ రోజుల్లో మీరు ఒక క్లాసిక్ నవల చదువుతూ బెడ్‌పై కౌగిలించుకునే మూడ్‌లో ఉన్నప్పుడు లేదా కొన్ని హాట్ చాక్లెట్‌లను ఆస్వాదించడానికి  హాయిగా ఉండే కేఫ్‌కి వెళ్లాలనుకున్నా - మీరు సులభంగా స్టైల్ చేయగల అల్లిన జాకెట్ వంటి లేయరింగ్ అవసరం. వాటిని కొన్ని బూట్లు, స్వెడ్ జాకెట్‌తో జత చేయండి.(Kristina Kozlova)

2. Chic Corduroy - ఈ శీతాకాలంలో మీరు షాపింగ్ వెళ్లాలనుకున్నా లేదా కాలేజ్ వెళ్లాలనుకున్నా పాలిస్టర్-వెలోర్ మిశ్రమాన్ని కలిగి ఉన్న కొన్ని లాంజ్‌వేర్‌లను ధరించండి.  

(3 / 6)

2. Chic Corduroy - ఈ శీతాకాలంలో మీరు షాపింగ్ వెళ్లాలనుకున్నా లేదా కాలేజ్ వెళ్లాలనుకున్నా పాలిస్టర్-వెలోర్ మిశ్రమాన్ని కలిగి ఉన్న కొన్ని లాంజ్‌వేర్‌లను ధరించండి.  (Ali Hussein)

3. Classic Flannel -ఈ రకమైన దుస్తులు  మృదువుగా ఉంటాయి,  మెత్తగా ఉంటాయి. ఈ శీతాకాలంలో మీరు హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇలాంటి స్టైల్ ప్రయత్నించండి. 

(4 / 6)

3. Classic Flannel -ఈ రకమైన దుస్తులు  మృదువుగా ఉంటాయి,  మెత్తగా ఉంటాయి. ఈ శీతాకాలంలో మీరు హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇలాంటి స్టైల్ ప్రయత్నించండి. (Photo by Valerie Elash on Unsplash)

4. Polar Fleece and Faux Fur - మోడ్రన్ లుక్ ఉండాలి, మిమ్మల్ని వెచ్చగా ఉంచాలి అనుకుంటే దారాలు అల్లినట్లుగా, బొచ్చు కలిగినటువంటి దుస్తులు కచ్చితంగా మీ బెస్ట్ ఆప్షన్.

(5 / 6)

4. Polar Fleece and Faux Fur - మోడ్రన్ లుక్ ఉండాలి, మిమ్మల్ని వెచ్చగా ఉంచాలి అనుకుంటే దారాలు అల్లినట్లుగా, బొచ్చు కలిగినటువంటి దుస్తులు కచ్చితంగా మీ బెస్ట్ ఆప్షన్.(Photo by David Sedrakyan on Unsplash)

5. Rib it right! - ఇది చాలా సింపుల్ స్టైల్, మీరు రెగ్యులర్ గా తొడిగే స్వెట్ షర్ట్ ను పోలి ఉంటుంది. ఇందులో వైబ్రంట్ కలర్స్ ఎంచుకుంటే కచ్చితంగా ఇవి మీ లుక్ పెంచుతాయి. 

(6 / 6)

5. Rib it right! - ఇది చాలా సింపుల్ స్టైల్, మీరు రెగ్యులర్ గా తొడిగే స్వెట్ షర్ట్ ను పోలి ఉంటుంది. ఇందులో వైబ్రంట్ కలర్స్ ఎంచుకుంటే కచ్చితంగా ఇవి మీ లుక్ పెంచుతాయి. (EVG Kowalievska )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు