తెలుగు న్యూస్ / ఫోటో /
Whole Grains । ఈ తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి.. నిండుగా జీవించండి!
- Whole Grains: తృణధాన్యాలు మంచి పౌష్టికాహారం, వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
- Whole Grains: తృణధాన్యాలు మంచి పౌష్టికాహారం, వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
(1 / 5)
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి రై ధాన్యం మంచి ఎంపిక. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలనుకునే వారికి, గుండె ఆరోగ్యం కోసం ధాన్యం తప్పకుండా తినాలి.
(2 / 5)
ఉలవలు: ఉలవలు కూడా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని చూస్తున్న వారికి ఇది గొప్ప ఎంపిక. ఉలవలలో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇంకా ఇనుము, కాల్షియం వంటి ముఖ్య ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి.
(3 / 5)
జొన్నలు: జొన్నల్లో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఇంకా అనేక ఆవశ్యకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల అదుపులో ఉంచుతుంది, గుండె జబ్బుల ప్రమాదం నుండి రక్షిస్తుంది
(4 / 5)
సామలు చాలా తక్కువ మందికి తెలిసిన తృణధాన్యం. కానీ ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకలను ధృడపరుస్తుంది, మధుమేహులకు కూడా ఇది మంచి ధాన్యం.
ఇతర గ్యాలరీలు