తెలుగు న్యూస్ / ఫోటో /
Chili Burn in Eye: కళ్లలో కారం పడిందా? ఈ చిట్కాలతో సులభంగా మంట తగ్గించుకోవచ్చు!
- వంట కోసం మిర్చి కట్ చేస్తున్న సమయంలో లేదా వంట వండుతున్న సమయంలో కంట్లో కారం పడిన సందర్భాలు చాలనే ఉంటాయి. ఆ సమయంలో మంట భరించలేకుండా ఉంటుంది. కింది చిట్కాలు పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

(1 / 8)
చాలా సార్లు మిరపకాయతో ముట్టుకున్న చేతిని పొరపాటున కంటిలో పెట్టుకున్నా లేదా వాటిని కోసినప్పుడు మిరప గింజలు చిమ్మి పడ్డ కంటిలో మంటగా ఉంటుంది.
(4 / 8)
సాధరణంగా మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ కంటి చికాకుకు కారణం. నొప్పి నిరోధించడానికి పాలు సహాయపడుతాయి. మిరపకాయల వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పాలతో కళ్లను కడుక్కోండి.
(5 / 8)
స్వచ్ఛమైన నెయ్యితో కూడా కళ్లలో కలిగే మంటను తగ్గించుకోవచ్చు. ఒక చిన్న దూదిలో కొన్ని చుక్కల చల్లని నీరు, కొన్ని చుక్కల నెయ్యి కలిపి కళ్లపై కాసేపు ఉంచాలి. ఇది కంటి దురదను తగ్గిస్తుంది.
(7 / 8)
మిరపకాయలను కట్ చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అయితే నీళ్లతో చేతులు కడుక్కోవద్దు. ఆలివ్ నూనెతో చేతులు కడుక్కోవడం మంచిది.
ఇతర గ్యాలరీలు