Weekly Horoscope| ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం-weekly horoscope from 30 january to 5 february 2022 check astrological prediction ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weekly Horoscope| ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం

Weekly Horoscope| ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం

Jan 30, 2022, 11:40 AM IST Rekulapally Saichand
Jan 30, 2022, 11:40 AM , IST

  • Horoscope This Week - దాదాపు ఈవారం అన్ని రాశుల వారికి కాస్త అనుకూలంగానే ఉంది.  ఒకటి, రెండు రాశుల వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సింహం: మనసులో చిరాకు, అసంతృప్తి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చదువులలో రాణిస్తారు. మనశ్శాంతి ఉంటుంది. తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్ధతు పొందండి. పనిలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. సంసార జీవితం ఆనందంగా ఉంటుంది.

(1 / 12)

కన్య రాశి: కుటుంబ సమస్యలపై శ్రద్ధ పెట్టండి. మీ జీవిత భాగస్వామి మద్దతు పొందండి. కుటుంబంతో కలిసి చేసే యాత్రలు అనుకూలిస్తాయి. విధి నిర్వహణలో ఏవైనా మార్పులు చోటుచేసుకోవచ్చు.

(2 / 12)

తులా రాశి- చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని సందర్భాల్లో మనస్సు ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి జాగ్రత్త ఆలోచనల్లో జాగ్రత్త అవసరం. యాత్రలకు అనుకూల సమయం.

(3 / 12)

వృశ్చికం- వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. మీ ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది, అలాగే ఖర్చులూ పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

(4 / 12)

ధనుస్సు రాశి: ఉద్యోగ స్థానంలో మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబానికి దూరంగా వెళ్లవచ్చు. మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. పనిచేసే చోట అనుకూల పరిస్థితులు ఉంటాయి.

(5 / 12)

మకర రాశి - ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలపై ఏకాగ్రత అవసరం. వైద్య ఖర్చులు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో వేడుకలకు అవకాశం ఉంటుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు.

(6 / 12)

కుంభ రాశి - కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మనస్సుపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు.

(7 / 12)

మీన రాశి - కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగార్థం విదేశాలకు వెళ్లవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబం నుండి మద్దతు పొందండి.

(8 / 12)

మేష రాశి - మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరిస్తాయి. వ్యాపారంలో మిత్రుల సహాకారం లభిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లలకు సంబంధించి ఏదైనా శుభవార్త అందుకుంటారు.

(9 / 12)

వృషభ రాశి - ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మాటల్లో సంయమనం పాటించండి. పనిలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీరు మరింత కష్టపడాలి. ఎదుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. స్థానచలనం ఉంటుంది. మీ కోపం, భావోద్వేగాలను నియంత్రించుకోండి.

(10 / 12)

మిథున రాశి - మనసులో ప్రతికూల అలోచనలు మెదులుతాయి. యోగ, ధ్యానం వంటివి చేయండి. విద్యార్థులు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో చిన్నచిన్న చికాకులు ఉంటాయి.

(11 / 12)

కర్కాటక రాశి - వారస్తత్వంగా వచ్చే ఆస్తి లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అందే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. సమస్యలను స్నేహితుల మద్దతుతో అధిగమిస్తారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

(12 / 12)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు