తెలుగు న్యూస్ / ఫోటో /
Salt Reduction Tips । శరీరంలో సోడియం స్థాయిలు పెరగకుండా ఉప్పు తక్కువ తినండి, చిట్కాలు ఇవిగో!
- Salt Reduction Tips: ఉప్పు లేని ఆహారానికి రుచి పచి ఉండదు. అయితే కొందరు మాత్రం అవసరానికి మించి ఉప్పు తింటారు. ఇది శరీరానికి చాలా హానికరం. ఇలా తగ్గించాలి.
- Salt Reduction Tips: ఉప్పు లేని ఆహారానికి రుచి పచి ఉండదు. అయితే కొందరు మాత్రం అవసరానికి మించి ఉప్పు తింటారు. ఇది శరీరానికి చాలా హానికరం. ఇలా తగ్గించాలి.
(1 / 6)
ఆహారంలో కొందరు ఎక్కువ ఉప్పు వేసుకుంటారు. కానీ ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎక్కువ ఉప్పు శరీరంలో సోడియం సాధారణ స్థాయిని మారుస్తుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది నరాలపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడు సమస్యలకు కూడా దారి తీస్తుంది(Freepik)
(2 / 6)
శరీరంలో ఉప్పును తగ్గించడానికి ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం తగ్గించండి, వాటిల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. (Freepik)
(3 / 6)
శరీరంలో ఉప్పును తగ్గించడానికి ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం తగ్గించండి, వాటిల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. (Freepik)
(4 / 6)
అదనపు మసాలాలు, స్పైసీ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది(Freepik)
(5 / 6)
అదనపు మసాలాలు, స్పైసీ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. (Freepik)
ఇతర గ్యాలరీలు