(1 / 9)
పొగమంచు వల్ల కలిగే సమస్యల్లో మొదటి లక్షణాలు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, కళ్ళు వాపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో శ్వాస, శ్వాసనాళాలు కూడా ప్రభావితమవుతాయి. విషపూరితమైన గాలి కంటికి చికాకును కలిగిస్తుంది. దానివల్ల కళ్లల్లో నీరు కారడం, మంట లేదా నొప్పి, కంటి నొప్పి, ఎరుపు, దురద, పొడి కళ్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.(Unsplash)