పుచ్చకాయ VS కర్బూజా… ఈ రెండింటిలో ఏది వేసవిలో ఆరోగ్యకరమైనది?-watermelon vs muskmelon which one is healthier for summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  పుచ్చకాయ Vs కర్బూజా… ఈ రెండింటిలో ఏది వేసవిలో ఆరోగ్యకరమైనది?

పుచ్చకాయ VS కర్బూజా… ఈ రెండింటిలో ఏది వేసవిలో ఆరోగ్యకరమైనది?

May 01, 2024, 06:21 PM IST Haritha Chappa
May 01, 2024, 06:21 PM , IST

  • వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు పుచ్చకాయ, కర్బూజా. నీరు పుష్కలంగా ఉండే ఈ పండ్లు తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.ఈ సీజన్ లో లభించే ఈ పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

పుచ్చకాయ, కర్బూజాలల నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వేసవిలో దొరికే పండ్లు. వాటర్ మెలన్ లేదా మస్క్ మెలన్… ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోండి.

(1 / 7)

పుచ్చకాయ, కర్బూజాలల నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వేసవిలో దొరికే పండ్లు. వాటర్ మెలన్ లేదా మస్క్ మెలన్… ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోండి.(Pixabay)

పుచ్చకాయలో 92 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. స్మూతీలు, సలాడ్లు, ఐస్ క్రీములు, కాక్టెయిల్స్ వంటివి ఈ పండుతో తయారు చేస్తారు.

(2 / 7)

పుచ్చకాయలో 92 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. స్మూతీలు, సలాడ్లు, ఐస్ క్రీములు, కాక్టెయిల్స్ వంటివి ఈ పండుతో తయారు చేస్తారు.(Pixabay)

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. లైకోపీన్ వంటి  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

(3 / 7)

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. లైకోపీన్ వంటి  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (Pixabay)

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఫైబర్… మంచి రోగనిరోధక ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని,  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

(4 / 7)

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఫైబర్… మంచి రోగనిరోధక ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని,  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.(Pixabay)

పోషణ పరంగా మస్క్ మెలన్… వాటర్ మెలన్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇందులో కూడా 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని ఎక్కువగా జ్యూస్ ల కోసం ఉపయోగిస్తారు.

(5 / 7)

పోషణ పరంగా మస్క్ మెలన్… వాటర్ మెలన్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇందులో కూడా 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని ఎక్కువగా జ్యూస్ ల కోసం ఉపయోగిస్తారు.(Pixabay)

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కంటెంట్ శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడే ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

(6 / 7)

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కంటెంట్ శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడే ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. (Pixabay)

ఈ రెండు పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అయితే పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల వేసవి తాపానికి మస్క్ మెలన్ కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

(7 / 7)

ఈ రెండు పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అయితే పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల వేసవి తాపానికి మస్క్ మెలన్ కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. (Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు