Vivo phones under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..-vivo phones under 15000 check out the top 5 models ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vivo Phones Under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Vivo phones under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Nov 04, 2023, 04:29 PM IST HT Telugu Desk
Nov 04, 2023, 04:29 PM , IST

Vivo phones under 15000: స్లీక్ డిజైన్ తో, ఫాస్ట్ చార్జింగ్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వివో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. రూ. 15 వేల లోపు ధరలో లభించే టాప్ 5 వివో స్మార్ట్ ఫోన్స్ ఇవే. 

స్లీక్ డిజైన్ తో, ఫాస్ట్ చార్జింగ్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వివో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. రూ. 15 వేల లోపు ధరలో లభించే టాప్ 5 వివో స్మార్ట్ ఫోన్స్ ఇవే. 

(1 / 6)

స్లీక్ డిజైన్ తో, ఫాస్ట్ చార్జింగ్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వివో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. రూ. 15 వేల లోపు ధరలో లభించే టాప్ 5 వివో స్మార్ట్ ఫోన్స్ ఇవే. (Amritanshu / HT Tech)

1. Vivo T1 44W: మీకు సూపర్ ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఫోన్ కావాలంటే, Vivo T1 44W ఒక గొప్ప ఎంపిక. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ తో కేవలం 28 నిమిషాల్లో జీరో నుంచి 50% చార్జ్ అవుతుంది. ఇందులో 6.44-అంగుళాల FullHD AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 

(2 / 6)

1. Vivo T1 44W: మీకు సూపర్ ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఫోన్ కావాలంటే, Vivo T1 44W ఒక గొప్ప ఎంపిక. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ తో కేవలం 28 నిమిషాల్లో జీరో నుంచి 50% చార్జ్ అవుతుంది. ఇందులో 6.44-అంగుళాల FullHD AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. (Amazon)

2. Vivo Y21G:  Vivo Y21G స్మార్ట్ ఫోన్ లో 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.50-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది MediaTek Helio G70 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది.

(3 / 6)

2. Vivo Y21G:  Vivo Y21G స్మార్ట్ ఫోన్ లో 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.50-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది MediaTek Helio G70 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది.(Amazon)

3. Vivo U20: Vivo U20 స్మార్ట్ ఫోన్ లో 6.53-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. 4GB RAMతో Qualcomm Snapdragon 675 AIE octa-core ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. U20లో AI ట్రిపుల్ రియర్ కెమెరా (16MP + 8MP + 2MP), 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Vivo U20 గేమర్‌లకు మంచి ఎంపిక.

(4 / 6)

3. Vivo U20: Vivo U20 స్మార్ట్ ఫోన్ లో 6.53-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. 4GB RAMతో Qualcomm Snapdragon 675 AIE octa-core ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. U20లో AI ట్రిపుల్ రియర్ కెమెరా (16MP + 8MP + 2MP), 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Vivo U20 గేమర్‌లకు మంచి ఎంపిక.(Amazon)

4. Vivo Y16: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 13MP+2MP వెనుక కెమెరా సెటప్ మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.51-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

(5 / 6)

4. Vivo Y16: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 13MP+2MP వెనుక కెమెరా సెటప్ మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.51-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.(Vivo)

5. Vivo Y17s: Vivo Y17s స్మార్ట్ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా, 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బోకె ఎఫెక్ట్‌లను సృష్టించడానికి 2MP డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

(6 / 6)

5. Vivo Y17s: Vivo Y17s స్మార్ట్ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా, 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బోకె ఎఫెక్ట్‌లను సృష్టించడానికి 2MP డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.(Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు