Virat Kohli Records: ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులు-virat kohli creates two t20 cricket records most number of catches and 100th 50 plus score ipl 2024 rcb vs pbks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Virat Kohli Creates Two T20 Cricket Records Most Number Of Catches And 100th 50 Plus Score Ipl 2024 Rcb Vs Pbks

Virat Kohli Records: ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులు

Mar 26, 2024, 07:39 AM IST Hari Prasad S
Mar 26, 2024, 07:39 AM , IST

  • Virat Kohli Records: ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్ లోనూ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు రికార్డులు క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ గా రైనా రికార్డును బ్రేక్ చేయడంతోపాటు ఈ ఫార్మాట్లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

Virat Kohli Records: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన విరాట్.. రెండో మ్యాచ్ లోనూ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ కోహ్లియే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో కోహ్లి 92 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు.

(1 / 7)

Virat Kohli Records: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన విరాట్.. రెండో మ్యాచ్ లోనూ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ కోహ్లియే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో కోహ్లి 92 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు.(AFP)

Virat Kohli Records: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనే విరాట్ కోహ్లి మిస్టర్ ఐపీఎల్ గా పేరుగాంచిన సురేశ్ రైనా రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం.

(2 / 7)

Virat Kohli Records: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనే విరాట్ కోహ్లి మిస్టర్ ఐపీఎల్ గా పేరుగాంచిన సురేశ్ రైనా రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం.(ANI )

Virat Kohli Records: పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టుకోవడం ద్వారా కోహ్లి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

(3 / 7)

Virat Kohli Records: పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టుకోవడం ద్వారా కోహ్లి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.(ANI )

Virat Kohli Records: టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లి రికార్డు క్రియేట్ చేశాడు.

(4 / 7)

Virat Kohli Records: టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లి రికార్డు క్రియేట్ చేశాడు.(AP)

Virat Kohli Records: ఇదే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ క్యాచ్ కూడా కోహ్లియే పట్టుకున్నాడు.

(5 / 7)

Virat Kohli Records: ఇదే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ క్యాచ్ కూడా కోహ్లియే పట్టుకున్నాడు.(AP)

Virat Kohli Records: ఇన్నాళ్లూ సురేశ్ రైనా టీ20 క్రికెట్ లో ఇండియా తరఫున 172 క్యాచ్ లతో టాప్ లో ఉండేవాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి 173 క్యాచ్ లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

(6 / 7)

Virat Kohli Records: ఇన్నాళ్లూ సురేశ్ రైనా టీ20 క్రికెట్ లో ఇండియా తరఫున 172 క్యాచ్ లతో టాప్ లో ఉండేవాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి 173 క్యాచ్ లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు.(CSK Twitter)

Virat Kohli Records: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 167 క్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

(7 / 7)

Virat Kohli Records: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 167 క్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు