Chandrababu Pawan Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ- టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత!-vijayawada news in telugu janasena chief pawan kalyan meets chandrababu discussion on tdp janasena seats sharing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chandrababu Pawan Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ- టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత!

Chandrababu Pawan Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ- టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత!

Published Feb 04, 2024 04:35 PM IST Bandaru Satyaprasad
Published Feb 04, 2024 04:35 PM IST

  • Chandrababu Pawan Meeting : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆదివారం సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటులో ఈ సమావేశంలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆదివారం సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. 

(1 / 5)

ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటుపై చర్చించారు.  

(2 / 5)

టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశమై చర్చించారు.  చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌ దాదాపు 3 గంటల సుదీర్ఘంగా చర్చించారు. 

(3 / 5)

టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

(4 / 5)

గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తాజా భేటీలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు