మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి లక్ కలిసిరానుంది!-venus transit in mrigshira nakshatra will make these zodiac signs lucky with money and wealthy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి లక్ కలిసిరానుంది!

మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి లక్ కలిసిరానుంది!

Jun 03, 2024, 06:34 PM IST Chatakonda Krishna Prakash
Jun 03, 2024, 06:34 PM , IST

Venus transit in Mrigashira: మృగశిర నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో జూన్ 7 నుంచి 12 రోజులు కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలిగే అవకాశం ఉంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు శుక్రుడిని ప్రతీకగా భావిస్తారు. శుక్రుడి సంచారం వల్ల రాశులపై ప్రభావం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న శుక్రుడు.. జూన్ 7వ తేదీ మృగశిర నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. 

(1 / 5)

జూన్ 7 నుంచి జూన్ 18 వరకు మృగశిర నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. లాభాలు కలుగుతాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

(2 / 5)

వృషభం: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి కలిసి రానుంది. ఈ కాలంలో వీరి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వృత్తిలో పురోగతి సాధించొచ్చు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 

(3 / 5)

మిథునం: ఈ కాలంలో ఈ రాశి వారు చేసే పనుల్లో విజయాలు పొందుతారు. సంపద పెరుగుతుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి అన్ని విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించొచ్చు. 

(4 / 5)

కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి కూడా మంచి జరుగుతుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. గణనీయంగా ఆదాయం పెరగొచ్చు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు ఉంటాయి. ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు పురోభివృద్ది ఉంటుంది. చాలాకాలం కాలంగా అనుకుంటున్న కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. (గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ ఆధారాలు ఉండవు.) 

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు