Baby Success Meet: తెలుగు అమ్మాయిల‌కు ఇండ‌స్ట్రీలో ఛాన్స్‌లు రావ‌న్న‌ది అబ‌ద్దం - వైష్ణ‌వి చైత‌న్య‌-vaishnavi chaitanya gets emotional at baby movie success meet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Baby Success Meet: తెలుగు అమ్మాయిల‌కు ఇండ‌స్ట్రీలో ఛాన్స్‌లు రావ‌న్న‌ది అబ‌ద్దం - వైష్ణ‌వి చైత‌న్య‌

Baby Success Meet: తెలుగు అమ్మాయిల‌కు ఇండ‌స్ట్రీలో ఛాన్స్‌లు రావ‌న్న‌ది అబ‌ద్దం - వైష్ణ‌వి చైత‌న్య‌

Jul 18, 2023, 09:53 AM IST HT Telugu Desk
Jul 18, 2023, 09:53 AM , IST

Baby Success Meet: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా న‌టించిన బేబీ మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

ఆనంద్ విజ‌యాన్ని చూసి అన్న‌గా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాన‌ని బేబీ స‌క్సెస్ మీట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నాడు. 

(1 / 5)

బేబీ సినిమాలో వైష్ణ‌వి చైత‌న్య ఇర‌గ‌దీసింద‌ని, గీతా ఆర్ట్స్‌లోనే ఆమెతో ఓ ఫీమెల్ ఓరియెంటెడ్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు అల్లు అర‌వింద్ పేర్కొన్నాడు

(2 / 5)

తెలుగు అమ్మాయిల‌కు  సినిమా  ఇండ‌స్ట్రీలో ఛాన్స్ రావ‌నే మాట‌లు విని చాలా మంది ఆగిపోయార‌ని, ప్ర‌య‌త్నిస్తే స‌క్సెస్‌ అందుకోగ‌ల‌మ‌ని బేబీ  సినిమా ద్వారా తాను నిరూపించ‌డం ఆనందంగా ఉంద‌ని వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది. 

(3 / 5)

బేబీ స‌క్సెస్ మీట్‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక‌పై అన్నయ్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పేరు నిల‌బెట్టే మంచి సినిమాలు చేస్తాన‌ని స‌క్సెస్ మీట్‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ చెప్పాడు. 

(4 / 5)

ఈ స‌క్సెస్ మీట్ వేడుక‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసి  ఆహుతుల్ని అల‌రించారు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు