Unstoppable With Nbk: బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కు గెస్ట్‌లు చిరంజీవి...నాగార్జున
Unstoppable With Nbk:బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 3 అక్టోబర్ నుంచి మొదలుకాబోతోంది. ఆహా ఓటీటీలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది.
(1 / 5)
అన్‌స్టాపబుల్ ఫస్ట్, సెకండ్ సీజన్స్ పెద్ద హిట్టయ్యాయి. తాజాగా సీజన్ 3 దసరా కానుకగా అక్టోబర్ సెకండ్ వీక్ ప్రారంభంకానుంది.
(2 / 5)
అన్‌స్టాపబుల్ ఫస్ట్, సెకండ్ సీజన్స్‌కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు పలువురు స్టార్ హీరోలు గెస్ట్‌లుగా వచ్చారు.
(3 / 5)
అన్‌స్టాపబుల్ సీజన్ 3 షోలో చిరంజీవి, నాగార్జున సందడి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షోలో పాల్గొనడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
(4 / 5)
చిరంజీవి, నాగార్జునలలో ఒకరు గెస్ట్‌గా పాల్గొనే ఎపిసోడ్‌తోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు