ఆరోగ్యం విషయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!-unlucky zodiac signs to be careful with sama sapthama yoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆరోగ్యం విషయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఆరోగ్యం విషయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Oct 22, 2023, 05:20 PM IST Sharath Chitturi
Oct 22, 2023, 05:20 PM , IST

  • సమ సప్తమ యోగం కారణంగా కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాశు వివరాలు..

గ్రహాల కదలికల కారణంగా మనిషి జీవితం ప్రభావితమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ ప్రభావం.. సానుకులంగా లేదా ప్రతికూలంగా ఉండొచ్చు.

(1 / 5)

ఇక ఇప్పుడు సమ సప్తమ యోగం ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

(2 / 5)

మిధున రాశి వారు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కుటుంబంలో సమస్యలు ఎదురవ్వొచ్చు. భౌతిక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి.

(3 / 5)

కర్కాటక రాశి వారికి కాస్త ఆందోళనకర సంఘటనలు ఎదురవ్వొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

(4 / 5)

కన్య రాశి వారు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండటం మంచిది. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండండి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు