ఈ రాశుల వారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి- ఆర్థికంగా ఇబ్బందులు తప్పువ!-unlucky zodiac signs due to guru bhagavan transit be careful ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి- ఆర్థికంగా ఇబ్బందులు తప్పువ!

ఈ రాశుల వారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి- ఆర్థికంగా ఇబ్బందులు తప్పువ!

Published Jan 20, 2024 06:33 AM IST Sharath Chitturi
Published Jan 20, 2024 06:33 AM IST

  • గురు గ్రహం సంచారం కారణంగా పలు రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆ వివరాలు..

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు చెబుతుంటారు. ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు.. మే నెలలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 

(1 / 5)

గురు భగవానుడి సంచారంతో 12 రాశులు ప్రభావితమవుతాయి. కానీ పలు రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఆ వివరాలు..

(2 / 5)

గురు భగవానుడి సంచారంతో వృషభ రాశి వారికి అనిశ్చితి, అస్థిరత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపు విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు!

(3 / 5)

కన్య రాశి వారికి అనేక విషయాల్లో ప్రతికూల ఫలితాలు కనిపించొచ్చు. ఇది కష్టకాలం. ఇబ్బందులు తప్పవు. కానీ.. మీరు కష్టపడితే, కష్టాలను జయించవచ్చు! ఆలస్యమైనా, మీకు మంచి జరుగుతుంది.

(4 / 5)

తులా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా తోబుట్టువులతో సమస్యలు ఎదురవ్వొచ్చు. పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. సహొద్యోగులతో అచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు తగ్గించుకోవాలి.

(5 / 5)

ఇతర గ్యాలరీలు