మిథున రాశిపై శని ప్రభావం- డబ్బు, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!-unlucky zodiac sign mithuna rasi gemini to face shani impact stay alert ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Unlucky Zodiac Sign Mithuna Rasi Gemini To Face Shani Impact Stay Alert

మిథున రాశిపై శని ప్రభావం- డబ్బు, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Mar 09, 2024, 07:11 AM IST Sharath Chitturi
Mar 09, 2024, 07:11 AM , IST

  • శని ప్రభావం.. మిథున రాశి వారిపై ప్రతికూలంగా ఉండనుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కర్మకు తగ్గ ఫలితాల్ని ఇస్తాడని శని దేవుడికి పేరు ఉంది. ఆయన ప్రతి రెండున్నరేళ్లకి ఒకసారి రాశి మారతాడు.

(1 / 6)

శని ప్రస్తుతం.. తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు.

(2 / 6)

శని ప్రస్తుతం.. తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు.

ఏడాది పొడవునా ఈ రాశిలో ప్రయాణిస్తాడు. 202 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుంభ రాశిలో శని సంచారం కారణంగా పలు రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

(3 / 6)

మిథునం : మీ రాశిచక్రంలోని తొమ్మిదవ ఇంట్లో శని ఉన్నాడు. అందువల్ల మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. చేసే పనిలో పెద్దగా ఫలితం దక్కకపోవచ్చు.

(4 / 6)

మిథునం : భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

(5 / 6)

మిథునం : పని ప్రదేశాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే నష్టాలు తప్పవు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు