ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..-unlock financial freedom with the 50 30 20 rule ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..

ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..

Jan 03, 2024, 05:30 PM IST Sharath Chitturi
Jan 03, 2024, 05:30 PM , IST

  • నూతన ఏడాదిలో మీ ఫైనాన్షియల్స్​పై ఫోకస్​ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 50-30-20 రూల్​తో మీరు ఫైనాన్సియల్​ ఫ్రీడం సంపాదించుకోవచ్చు.

ఆర్థిక సమస్యలు దూరమవ్వాలంటే.. మనం మన జీతాన్ని బడ్జెట్​ వేసుకోవాలి. ఎంత జీతం వస్తోంది, దేనికి ఎంత ఖర్చు అవుతోంది అన్న వాటిపై పట్టు ఉండాలి. ఇక్కడే.. ఈ 50-30-20 రూల్​ ఉపయోగపడుతుంది.

(1 / 5)

ఈ రూల్​ ప్రకారం.. తొలుత జీతంలోని 50శాతాన్ని మీ అవసరాల కోసం వాడుకోవాలి. అంటే ఇంటి రెంట్​, విద్యుత్​ బిల్లులు, నిత్యావసరాలు, అప్పులు తీర్చడం వంటివి ఈ 50శాతం డబ్బులతో చేయాలి.

(2 / 5)

ఇక జీతంలోని 30శాతం డబ్బులను మీ ఇష్టాల కోసం ఖర్చు చేసుకోవాలి. రెస్టారెంట్​లో తినడం, సినిమాలు చూడటం, షాపింగ్​ చేయడం వంటివి ఈ 30శాతం డబ్బుల్లో చూసుకోవాలి.

(3 / 5)

మిగిలిన 20శాతం డబ్బులను కచ్చితంగా సేవ్​​ చేయాలి. ఇలా సేవ్​ చేసిన డబ్బులను ఇన్​వెస్ట్​ చేస్తే దీర్ఘకాలంలో మంచి రిటర్నులు వస్తాయి.

(4 / 5)

ఈ 50-30-20 రూల్​ చాలా ఈజీ. అప్లై చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రూల్​తో ఏది అవసరం? ఏది ఇష్టం? అన్నది తెలిసిపోతుంది. మరి మీరు ట్రై చేస్తారా?

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు