ఉగాది పంచాంగం : వృషభ రాశి వారికి ఆ విషయంలో ఇబ్బందులు తప్పవు!-ugadi 2024 rasi phalalu vrushabha rasi taurus lucky zodaic sign in krodhi nama samvatsara ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఉగాది పంచాంగం : వృషభ రాశి వారికి ఆ విషయంలో ఇబ్బందులు తప్పవు!

ఉగాది పంచాంగం : వృషభ రాశి వారికి ఆ విషయంలో ఇబ్బందులు తప్పవు!

Apr 08, 2024, 09:40 AM IST Sharath Chitturi
Apr 08, 2024, 09:40 AM , IST

  • ఉగాది 2024 శ్రీ కోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యం, ఆర్థికం, సంతానం, ఉద్యోగం విషయాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారి వివరణ ద్వారా తెలుసుకోండి.

బృహస్పతి జన్మరాశిలో సంచరించడం వల్ల, శని దశమ స్థానము నందు సంచరించుట చేత, రాహువు లాభ స్థానములో సంచరించుట చేత, కేతువు పంచమ స్థానమునందు సంచరించడంతో వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి.

(1 / 5)

పంచమ స్థానములో కేతువు ఉండటంతో, లాభస్థానములో రాహువు అనుకూలత వల్ల వృషభ రాశి వారు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సంతానం వల్ల అనందము పొందుతారు.

(2 / 5)

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు పెరగొచ్చు. ఉద్యోగం మారే ప్రయత్నం చేసినప్పటికీ నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్లు పెరగొచ్చు. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుంతి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.

(3 / 5)

వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మ గురుని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు వంటివి ఏర్పడొచ్చు. మహిళలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మహిళలకు మానసిక ఒత్తిళ్లు, సమస్యలు కలిగే అవకాశం ఉంది. మహిళలు కుటుంబ విషయాలయందు, అరోగ్య విషయాల యందు జాగ్రత్తగా ఉండాలి.

(4 / 5)

వృషభరాశి వారికి ఆర్థిక విషయంలో అంత అనుకూలంగా లేదు. జన్మ గురుని ప్రభావం వల్ల టెన్షన్లు, ఖర్చులు అధికముగా ఉంటాయి. ఆరోగ్యవిషయాలు, కుటుంబపరంగా ధనం అధికముగా ఖర్చు అవ్వొచ్చు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు