(1 / 5)
యానిమల్ సక్సెస్ మీట్‌కు త్రిప్తి దిమ్రీ హైలైట్‌గా నిలిచింది. ఈ సక్సెస్ మీట్‌కు బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అటెండ్ అయ్యింది త్రిప్తి దిమ్రీ.
(2 / 5)
యానిమల్ సక్సెస్ మీట్‌లో క్యూట్ ఫొటోలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది త్రిప్తి దిమ్రీ. ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(3 / 5)
యానిమల్ మూవీతో పాపులర్ అయ్యింది త్రిప్తి దిమ్రీ. యామినల్ లో రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి త్రిప్తి దిమ్రీ నటించిన ఇంటిమెంట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
(4 / 5)
యానిమల్ తర్వాత ఆషికి 3లో బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో త్రిప్తి దిమ్రీ రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(5 / 5)
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని త్రిప్తి దిమ్రీ తెలిపింది. అవకాశం లభిస్తే అతడితో సినిమా చేయాలనుందని చెప్పింది.
ఇతర గ్యాలరీలు