ఈ వారం లాంచ్​ అయిన టాప్​ 3 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..-top budget friendly smartphones launched this week oppo a59 lava storm 5g ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ వారం లాంచ్​ అయిన టాప్​ 3 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

ఈ వారం లాంచ్​ అయిన టాప్​ 3 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Dec 23, 2023, 01:37 PM IST Sharath Chitturi
Dec 23, 2023, 01:37 PM , IST

  • కొత్త లాంచ్​లతో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​.. ఈ వారం కళకళలాడిపోయింది. ఈ నేపథ్యంలో టాప్​ 3 లాంచ్​లను ఓసారి చూద్దాము. వీటిల్లో రెండు ఇండియాలో లాంచ్​ అవ్వగా.. ఒకటి చైనాలో విడుదలైంది.

లావా కొత్త స్మార్ట్​ఫోన్​ స్టార్మ్​ 5జీలో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఈ లావా స్టార్మ్​ 5జీలో 50 ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​, ఎల్​ఈడీ ఫ్లాష్​తో కూడిన కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

(1 / 5)

ఈ లావా గ్యాడ్జెట్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6080 చిప్​సెట్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. లావా స్టార్మ్​ 5జీలో 8 జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ఉంటుంది. లావా స్టార్మ్​ 5జీ ధర రూ. 13,499.

(2 / 5)

ఒప్పో ఏ59 5జీ 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.57 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. ఈ ఒప్పో ఏ59 5జీలో 13ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా లభిస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ కెమెరా వస్తోంది.

(3 / 5)

ఒప్పో ఏ59 5జీ 6 జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,999గా ఉంది. ఇందులో సిల్క్​ గోల్డ్​, స్టేరీ బ్లాక్​ కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

(4 / 5)

మోటో జీ34 5జీ చైనాలో లాంచ్​ అయ్యింది. 8జీబీ ర్యామ్​- 124జీబీ స్టోరేజ్​ సెటప్​ లభిస్తోంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. ధర 999 యువాన్​. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 12వేలు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు