తెలుగు న్యూస్ / ఫోటో /
Microsoft Teams App | మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్‌లో ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయి!
హైబ్రిడ్ విధానంలో పనికోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ రూపొందించడం జరిగింది. ప్రతి నెలా 270 మిలియన్ల మంది ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. MS టీమ్స్ లలో ఇపుడు ఎమోజీలు, చాట్ ఫిల్టర్‌లతో కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. అవేంటో గమనించారా?

(1 / 5)
పూర్తి పదాలు, వ్యాఖ్యాలు రాయాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు AI ఆధారిత అంచనాలతో ప్రిడిక్టివ్ టెక్స్ట్‌లు, పదబంధాలతో ప్రత్యుత్తరం ఇవ్వడానికి టీమ్స్ అనుమతిస్తుంది.(Microsoft)
(2 / 5)
మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో ఇప్పుడు 1800 కంటే మించి ఎమోజీలు పొందుపరిచారు. నచ్చిన ఎమోజీతో ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు.(Microsoft)
(3 / 5)
మీకు ప్రత్యుత్తర వ్యాఖ్యలకు సంబంధించి సూచనలు కూడా లభిస్తాయి. మీరు ఇదివరకు వినియోగించిన ప్రత్యుత్తరాల సూచనలు ఆటోమేటిగ్గా పొందుతారు.(Microsoft)
(4 / 5)
చాట్‌లను ఫిల్టర్ లను ఉపయోగించి ఆసక్తికరమైన గ్రూప్ చాట్, మీటింగ్ చాట్ కనుగొనవచ్చు, కావాల్సిన అంశం అనుసారంగా ఫిల్టర్ చేసుకొని ఒకరితో ఒకరు చాట్ చేసుకోవచ్చు.(Microsoft)
ఇతర గ్యాలరీలు