(1 / 5)
Vedanta - మెటల్, మైనింగ్ సెగ్మెంట్ కు సంబంధించిన కంపెనీ. గత 12 నెలల్లో అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 101.5 ల డివిడెండ్ ను మదుపర్లకు అందించింది.
(Adeel Halim/Bloomberg News)(2 / 5)
Hindustan Zinc: మైనింగ్ కార్యకలాపాల్లో ఉన్న మరో సంస్థ హిందుస్తాన్ జింక్. ఈ సంస్థ నాలుగో మధ్యంతర డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 26 లను అందించింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 75.5 లను డివిడెండ్ గా అందించింది.
(Mint)(3 / 5)
Coal India: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం ( FY23) లో ఒక్కో ఈక్విటీ షేర్ పై చివరగా ఇటీవల ప్రకటించిన రూ. 5.25 కలుపుకుని మొత్తంగా రూ. 23.25 లను డివిడెండ్ గా అందించింది.
(Indranil Bhoumik/mint)(4 / 5)
Indus Towers: టెలీకం, మీడియా రంగానికి చెందిన ఇండస్ టవర్స్. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ( FY23) ఈ సంస్థ తమ షేర్ హోల్డర్లకు రూ. 11 లను డివిడెండ్ గా అందించింది.
(Indranil Bhoumik/Mint)(5 / 5)
Power Grid Corp, ఇది మహారత్న కేటగిరీలోని ప్రభుత్వ రంగ సంస్థ. విద్యుత్ రంగంలో ఉన్న ఈ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 12.25 లను డివిడెండ్ గా అందించింది.
(Bloomberg)ఇతర గ్యాలరీలు