తెలుగు న్యూస్ / ఫోటో /
2023 టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..!
- 2023 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది.. ఇండియాలో లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
- 2023 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది.. ఇండియాలో లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
సింపుల్ డాట్ 1 ఈవీలో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 151కి.మీల దూరం ప్రయాణిస్తుందట. ఈ వెహికిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 99లక్షలు.
(2 / 5)
ఏథర్ 450ఎస్ ఈ-స్కూటర్లో 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 115 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 1.18లక్షలు.
(3 / 5)
ఓలా ఎస్1 ఎక్స్‌లో 2 మోడల్స్ ఉంటాయి. ఈ స్కూటర్లలో 2కేడబ్ల్యూహెచ్, 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి రేంజ్ వరుసగా 91కి.మీలు, 151కి.మీలు. ఈ వెహికిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 90లక్షలు.
(4 / 5)
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 120 కి.మీలు. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.25లక్షలు.
ఇతర గ్యాలరీలు