Mahesh Babu Vacation: మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ: ఫొటోలు-tollywood super star mahesh babu namrata shirodkar enjoys in snow during switzerland vacation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahesh Babu Vacation: మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ: ఫొటోలు

Mahesh Babu Vacation: మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ: ఫొటోలు

Mar 30, 2024, 10:56 PM IST Chatakonda Krishna Prakash
Mar 30, 2024, 10:37 PM , IST

  • Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన కుటుంబంతో కలిసి వెకేషన్‍కు వెళ్లారు. భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలతో ఆయన సరదాగా గడిపారు. ఈ ఫొటోలను వారు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్‍ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే ముందు భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి స్విట్జర్లాండ్‍లోని సెయింట్ మార్టిజ్‍‍కు వెకేషన్‍కు వెళ్లారు. 

(1 / 9)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్‍ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే ముందు భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి స్విట్జర్లాండ్‍లోని సెయింట్ మార్టిజ్‍‍కు వెకేషన్‍కు వెళ్లారు. (Instagram)

పిల్లలు సితార, గౌతమ్‍తో కలిసి దిగిన ఫొటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు మహేశ్. అలాగే, వర్కౌట్ తర్వాత తినే స్నాక్స్ అంటూ ఫొటోను కూడా షేర్ చేశారు. 

(2 / 9)

పిల్లలు సితార, గౌతమ్‍తో కలిసి దిగిన ఫొటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు మహేశ్. అలాగే, వర్కౌట్ తర్వాత తినే స్నాక్స్ అంటూ ఫొటోను కూడా షేర్ చేశారు. (Instagram)

సితార, గౌతమ్‍తో దిగిన ఈ ఫొటోను నమ్రతా శిరోద్కర్ పంచుకున్నారు. నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ కూడా ఈ వెకేషన్‍కు వెళ్లింది. 

(3 / 9)

సితార, గౌతమ్‍తో దిగిన ఈ ఫొటోను నమ్రతా శిరోద్కర్ పంచుకున్నారు. నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ కూడా ఈ వెకేషన్‍కు వెళ్లింది. (Instagram)

సితార, గౌతమ్ కూడా కొన్ని ఫొటోలను క్లిక్ మనిపించారు. ఈ ఫొటోలను షేర్ చేశారు. 

(4 / 9)

సితార, గౌతమ్ కూడా కొన్ని ఫొటోలను క్లిక్ మనిపించారు. ఈ ఫొటోలను షేర్ చేశారు. (Instagram)

మంచు పర్వతాల మధ్య సెల్ఫీలు తీసుకున్నారు మహేశ్ పిల్లలు గౌతమ్, సితార. 

(5 / 9)

మంచు పర్వతాల మధ్య సెల్ఫీలు తీసుకున్నారు మహేశ్ పిల్లలు గౌతమ్, సితార. (Instagram)

షారూఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్‍ను మంచు మధ్య ఇచ్చారు గౌతమ్. ఈ ఫొటో మహేశ్ అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. 

(6 / 9)

షారూఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్‍ను మంచు మధ్య ఇచ్చారు గౌతమ్. ఈ ఫొటో మహేశ్ అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. (Instagram)

మంచు కొండల మధ్య తన సోదరి శిల్ప, కుటుంబంతో సంతోషంగా గడిపారు నమ్రత. 

(7 / 9)

మంచు కొండల మధ్య తన సోదరి శిల్ప, కుటుంబంతో సంతోషంగా గడిపారు నమ్రత. (Instagram)

మంచుతో మనిషి ఆకారంలో స్నోమ్యాన్ బొమ్మను చేశారు నమ్రత. ఈ వెకేషన్‍కు సంబంధించి చాలా ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమె షేర్ చేశారు. 

(8 / 9)

మంచుతో మనిషి ఆకారంలో స్నోమ్యాన్ బొమ్మను చేశారు నమ్రత. ఈ వెకేషన్‍కు సంబంధించి చాలా ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమె షేర్ చేశారు. (Instagram)

ఈ వెకేషన్‍లో తన పిల్లలు సితార, గౌతమ్‍తో కలిసి ఉన్న ఫొటోను నమ్రతా షేర్ చేశారు. అయితే, మహేశ్‍తో పాటు ఫుల్ ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

(9 / 9)

ఈ వెకేషన్‍లో తన పిల్లలు సితార, గౌతమ్‍తో కలిసి ఉన్న ఫొటోను నమ్రతా షేర్ చేశారు. అయితే, మహేశ్‍తో పాటు ఫుల్ ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. (Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు