తెలుగు న్యూస్ / ఫోటో /
Vimala Raman: లేటు వయసులో ఘాటు ఫోజులు - గ్లామర్ డోస్ పెంచేసిన విమలా రామన్
Vimala Raman: లేటు వయసులో గ్లామర్ డోసు పెంచేసింది విమలా రామన్. హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమలా రామన్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
విమలారామన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వంద వరకు సినిమాలు చేసింది. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపించింది.
(2 / 5)
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరైనా ఎపుడైనా మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి తొలి అడుగువేసింది విమలారామన్. ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా నిలిచింది.
(3 / 5)
ఎవరైనా ఎపుడైనా తర్వాత రంగా ది దొంగ, గాయం 2, రాజ్, ఓం నమో వెంకటేశాయతో పాటు తెలుగులో మరికొన్ని సినిమాలు చేసింది. అవకాశాలు బాగానే వచ్చినా విమలారామన్‌కు అదృష్టం మాత్రం కలిసిరాలేదు
(4 / 5)
జగపతిబాబు రుద్రంగితో లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది విమలారామన్, వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జునలో కీలక పాత్ర పోషించింది.
ఇతర గ్యాలరీలు