తెలుగు న్యూస్ / ఫోటో /
నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు!
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(1 / 5)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు! పనిలో చికాకులు రావొచ్చు. ఒతిళ్లు పెరగొచ్చు. అష్టమ శని ప్రభావంతో పనిలో అశాంతి ఉండనుంది. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు రావొచ్చు.
(2 / 5)
సింహ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో గొడవలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
(3 / 5)
మకర రాశి వారు కూడా తమ ఆరోగ్యం విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. అష్టమంలో శని కారణంగా ఉద్యోగం, వ్యాపారంలో చికాకులు రావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. కానీ వాటిని నియంత్రించుకోవాలి.
(4 / 5)
కుంభ రాశి వారికి అష్టమంలో కూజుడు ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు. కుటుంబంలో చికాకులు ఏర్పడవచ్చు. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు