తెలుగు న్యూస్ / ఫోటో /
Today Horoscope : నేటి రాశి ఫలాలు.. వీరికి ప్రశాంతత- వారికి ఆకస్మిక ఖర్చులు!
- Today Horoscope : గ్రహాల కదలికల కారణంగా నేడు కొన్ని రాశుల వారిపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు పడనున్నాయి. ఆ రాశుల వివరాలు..
- Today Horoscope : గ్రహాల కదలికల కారణంగా నేడు కొన్ని రాశుల వారిపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు పడనున్నాయి. ఆ రాశుల వివరాలు..
(1 / 5)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారం విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉందే స్నేహితులు, బంధువులను కలుస్తారు. స్థిరాస్తి మీద పెట్టుబడి పెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
(2 / 5)
మిధున రాశి వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంతానం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. అందరితో కలిసి సంతోషంగా ఉంటారు.
(3 / 5)
సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు! మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. ఇతరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. విమర్శలకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
(4 / 5)
కన్య రాశి వారికి రావలసిన ధనం సమయానికి అందుతున్నప్పటికీ.. ఆకస్మిక ఖర్చులు అవుతాయి. మిత్రుల అవసరాలకు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతో గొడవ పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త!
ఇతర గ్యాలరీలు