తెలుగు న్యూస్ / ఫోటో /
మితిమీరిన ఆవలింతలు వస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
- నిద్రకు ముందు, అలసిపోయినప్పుడు సహజంగా ఆవలింతలు వస్తుంటాయి. అయితే విపరీతంగా ఆవలింతలు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇలా రావడం వెనుక అనేక ఆనారోగ్య కారణాలు ఉండవచ్చు.
- నిద్రకు ముందు, అలసిపోయినప్పుడు సహజంగా ఆవలింతలు వస్తుంటాయి. అయితే విపరీతంగా ఆవలింతలు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇలా రావడం వెనుక అనేక ఆనారోగ్య కారణాలు ఉండవచ్చు.
(1 / 6)
ఇంట్లో ఉన్నప్పుడు ఆవలింపులు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆఫీసుల్లో, సమావేశాల్లో ఆవలిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తగ్గించుకోవాలంటే మధ్యాహ్న భోజనం తక్కువగా తినాలి. నూనె పదార్థాలను తగ్గించుకోవాలి.
(4 / 6)
సాధరణంగా శరీరంలో వేడి పెరిగినప్పుడు మెదడును చల్లబడేందుకు ఆవలింతలు వస్తుంటాయి. కావున శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి చల్లని పదార్థాలను తీసుకోవాలి
(5 / 6)
అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఎక్కువగా ఆవలింతలు వస్తాయి. కావున విపరీతంగా ఆవలింతలు ఉంటే.. అనారోగ్యానికి సంకేతాలుగా భావించి వైద్యులను సంప్రదించాలి.
ఇతర గ్యాలరీలు