తెలుగు న్యూస్ / ఫోటో /
Rare Bird in Warangal : వరంగల్ లో కంటపడిన అరుదైన పక్షి - దేశంలోనే తొలిసారిగా గుర్తింపు..! మీరూ ఓ లుక్కేయండి
- Rare Bird in Warangal Photos : హైదరాబాద్ కి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇందారం నాగేశ్వర్ రావు వరంగల్ లో స్పర్ వింగ్డ్ లాప్వింగ్ లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిని తన కెమెరా లో తొలిసారిగా బందిచడం జరిగింది. ఈ పక్షిని ఇప్పటివరకు దేశంలో కూడా ఎప్పుడు చూడలేదని పక్షి శాస్త్ర నిపుణులు అంటున్నారు…

(1 / 5)
ఈ అరుదైన పక్షి వరంగల్ లో, పక్షుల ఫోటోగ్రఫీ కోసం వెళ్లిన నాగేశ్వర్ రావు కనిపించింది. మొదట తాను ఈ పక్షిని ఇప్పటికే తెలంగాణ లో కనపడిన రివర్ లాప్వింగ్ అని అనుకున్నాడు..
(2 / 5)
ఆ తర్వాత, తన తీసిన ఫొటోస్, వీడియోస్ హైదరాబాద్ కి చెందిన జంతుశాస్త్ర ప్రొఫెసర్ జగన్ పన్నాల కు పంపించడం జరిగింది. ప్రొఫెసర్ జగన్.. దీన్ని అరుదైన స్పర్ వింగ్డ్ లాప్వింగ్ గా గుర్తించడం జరిగింది.
(3 / 5)
ఈ అరుదైన పక్షి వరంగల్ మొట్ట మొదట తెలంగాణాలో కనపడటంతో, పక్షి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి శాస్త్రజ్ఞులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇతర గ్యాలరీలు