ఈ రాశుల వారికి కష్ట కాలం- తీవ్ర ఒత్తిడి.. ఆర్థిక సమస్యలు!-these unlucky zodiac signs to experience troubles due to lord mars ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి కష్ట కాలం- తీవ్ర ఒత్తిడి.. ఆర్థిక సమస్యలు!

ఈ రాశుల వారికి కష్ట కాలం- తీవ్ర ఒత్తిడి.. ఆర్థిక సమస్యలు!

Oct 06, 2023, 06:15 AM IST Sharath Chitturi
Oct 06, 2023, 06:15 AM , IST

  • కుజ గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి కష్టాలు వచ్చి పడతాయి. ఆదాయంలో సమస్యలు ఎదురవ్వొచ్చు.

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులు మారుతూ ఉంటాయి. ఫలితంగా కొందరికి మంచి జరుగుతుంది. ఇంకొందరికి చెడు జరుగుతుంది.

(1 / 5)

శక్తికి, మానసిక ధైర్యానికి, వేగానికి, విశ్వాసానికి మూలం కుజుడు అని అంటుంటారు. కుజుడు ప్రస్తుతం కన్య రాశిలో సంచరిస్తున్నాడు. దాదాపు 3 నెలల పాటు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

(2 / 5)

కుజు గ్రహ సంచారంతో మేష రాశి వారికి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీపై పని భారం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యభర్తలు కొన్ని రోజులు మౌనంగా ఉండటం మంచిది. 

(3 / 5)

వృషభ రాశి వారికి సమస్యలు తప్పవు! పనిలో కష్టపడాలి. పని భారం పెరగొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయంలోనూ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

(4 / 5)

కర్కాటక రాశి వారికి విజయాలు వరించకపోవచ్చు. కొన్ని రోజులు శాంతంగా ఉండాలి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సవాళ్లు ఎదురవ్వొచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు