తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారు కొన్ని రోజుల పాటు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
- గురు భగవానుడి ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు..
- గురు భగవానుడి ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు..
(1 / 5)
గురు భగవానుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే.. కొన్ని రాశుల వారికి మాత్రం ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
(2 / 5)
మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి ఉంటుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి పెరగొచ్చు.
(3 / 5)
సింహ రాశి వారు కొంతకాలం అనవసరమైన నిర్ణయాలు తీసుకోకపోడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగానూ తగిన చర్యలు తీసుకోవాలి. విభేదాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి.
(4 / 5)
వృషభ రాశి వారికి ఇతరులతో విభేదాలు వస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావొచ్చు. కొత్త పెట్టుబడులు ఇప్పుడే చేయకపోవడం మంచిది. మీరు చేసే మంచి పనులు మిమ్మల్ని కాపడతాయి.
ఇతర గ్యాలరీలు