విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..-these foods will help you to avoid vitamin e deficiency ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..

విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..

Sep 24, 2023, 05:20 PM IST Sharath Chitturi
Sep 24, 2023, 05:20 PM , IST

  • శరీరానికి విటమిన్​ ఇ అవసరం చాలా ఉంది. విటమిన్​ ఇ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలను ఇక్కడ తెలుసుకుందాము..

శరీరానికి రోజుకు కనీసం 15 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ అవసరం ఉంటుంది. విటమిన్​ ఇ లోపంతో ఎముకలు బలహీన పడిపోతాయి. అనీమియా కూడా వచ్చే ప్రమాదం ఉంది.

(1 / 5)

అవకాడోల్లో విటమిన్​ ఇ పుష్కలంగా లభిస్తుంది. వీటితో నాలుగు మిల్లీగ్రాముల విటమిన్​ ఇ శరీరానికి వస్తుంది.

(2 / 5)

బాదం పప్పుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 30 గ్రాముల బాదంలో 7.7మిల్లీగ్రాముల విటమిన్​ ఇ లభిస్తుంది. 30 గ్రాముల పొద్దుతిరుగుడు గింజల్లో దాదాపు 7.5 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ వస్తుంది.

(3 / 5)

రెండు టేబుల్​ స్పూన్ల పీనట్​ బటర్​తో 3 మిల్లీగ్రాముల విటమిన ఇ పొందొచ్చు. బ్రేక్​ఫాస్ట్​లో పీనట్​ బటర్​ను యాడ్​ చేసుకోవచ్చు.

(4 / 5)

వీట్​ జెర్మ్​ ఆయిల్​ను టేబుల్​ స్పూన్​ తీసుకుంటే.. 20 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ లభిస్తుంది. అంటే శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ విటమిన్​ అందినట్టే!

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు