Maldives Tour Guide | మీరు మాల్దీవులను సందర్శిస్తే ఇవి అస్సలు మిస్ చేసుకోకూడదు!-these activities you should not miss during your visit in maldives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maldives Tour Guide | మీరు మాల్దీవులను సందర్శిస్తే ఇవి అస్సలు మిస్ చేసుకోకూడదు!

Maldives Tour Guide | మీరు మాల్దీవులను సందర్శిస్తే ఇవి అస్సలు మిస్ చేసుకోకూడదు!

Aug 15, 2022, 02:47 PM IST HT Telugu Desk
Aug 15, 2022, 02:47 PM , IST

  • భారతీయులు ముఖ్యంగా హానీమూన్ జంటలు ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రాంతాలలో మాల్దీవులు ఒకటి. మాల్దీవులు వచ్చే పర్యాటకులకు 'వీసా ఆన్ అరైవల్‌' సౌకర్యం ఉంటుంది. ఇది 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇది పూర్తిగా ఉచితం కూడా. మరి ఇక్కడికి వేళ్తే ఏవి మిస్ చేసుకోకూడదో చూడండి.

హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న మాల్దీవుల ద్వీపసమూహం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు కూడా మాల్దీవులను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ విషయాలు తెలుసుకోండి.

(1 / 6)

హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న మాల్దీవుల ద్వీపసమూహం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు కూడా మాల్దీవులను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ విషయాలు తెలుసుకోండి.(Unsplash)

డీప్‌ఫ్లైట్ అడ్వెంచర్: ప్రైవేట్ సబ్‌మెరైన్‌లో మాల్దీవుల యునెస్కో బయోస్పియర్ రిజర్వ్‌ను ఆస్వాదించండం ఒక గొప్ప అనుభూతి. (Unplash)

(2 / 6)

డీప్‌ఫ్లైట్ అడ్వెంచర్: ప్రైవేట్ సబ్‌మెరైన్‌లో మాల్దీవుల యునెస్కో బయోస్పియర్ రిజర్వ్‌ను ఆస్వాదించండం ఒక గొప్ప అనుభూతి. (Unplash)

గో స్నోర్కెలింగ్: మాల్దీవులలో ఇది ఒక విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. (Unplash)

(3 / 6)

గో స్నోర్కెలింగ్: మాల్దీవులలో ఇది ఒక విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. (Unplash)

లగ్జరీ యాచ్: మీకు బడ్జెట్ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ స్వంత ప్రైవేట్ యాచ్‌ని అద్దెకు తీసుకోండి. పార్టీలు, వేడుకలు చేసుకోవటానికి అందమైన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.(Unplash)

(4 / 6)

లగ్జరీ యాచ్: మీకు బడ్జెట్ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ స్వంత ప్రైవేట్ యాచ్‌ని అద్దెకు తీసుకోండి. పార్టీలు, వేడుకలు చేసుకోవటానికి అందమైన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.(Unplash)

బ్యాక్ వాటర్ డైవింగ్: మీ కంఫర్ట్ జోన్ నుండి స్వేచ్ఛగా బయటికి వెళ్లి బ్యాక్ వాటర్ డైవింగ్ ను తప్పకుండా ఆస్వాదించండి. దీనిని అక్కడ పెలాజిక్ డైవింగ్ అని కూడా అంటారు. (Unplash)

(5 / 6)

బ్యాక్ వాటర్ డైవింగ్: మీ కంఫర్ట్ జోన్ నుండి స్వేచ్ఛగా బయటికి వెళ్లి బ్యాక్ వాటర్ డైవింగ్ ను తప్పకుండా ఆస్వాదించండి. దీనిని అక్కడ పెలాజిక్ డైవింగ్ అని కూడా అంటారు. (Unplash)

నీటి అడుగున స్పా: మీరు వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసిన తర్వాత బాగా అలసిపోవటం ఖాయం. అయితే మళ్లీ రిఫ్రెష్ కావటం కోసం ఇక్కడ స్పాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ లైమ్ స్పాను అందించే రిసార్ట్ మాల్దీవులలో ఉంది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు