Vastu Tips | వంటగదిలో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు!-these 5 things should not be kept in kitchen according to vastu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips | వంటగదిలో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు!

Vastu Tips | వంటగదిలో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు!

Sep 07, 2022, 11:28 PM IST HT Telugu Desk
Sep 07, 2022, 11:28 PM , IST

  • ఇంటి కోసం కొన్ని వాస్తు చిట్కాలు పాటించటం మంచిది. ఏ వస్తువును ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచకూడదో వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. మీ వంటగదిలో ఈ వస్తువులు ఎంతమాత్రం ఉంచకూడదు.

Vastu Tips for Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది వాస్తును సరి చూసుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, శ్రేయస్సు వృద్ధి ఉంటుంది. వాస్తు దోషాలు ఉంటే ధన నష్టం, ధాన్య నష్టం వాటిల్లుతుంది. వంటగదిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకోండి. 

(1 / 7)

వంటగదిలో గాజు వస్తువులు ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుందని అంటున్నారు. ఇంటి సభ్యుల మధ్య విబేధాలు పెరుగుతాయి.

(2 / 7)

పగిలిన వస్తువులు, విరిగిన పాత్రలను వంటగదిలో ఉంచకూడదు. వీటి వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉండదని అంటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

(3 / 7)

వంటగదిలో చీపురు పెట్టకూడదు. వంటగదిలో చీపురు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని నమ్ముతారు.

(4 / 7)

జర్మన్ లేదా అల్యూమినియం పాత్రలను వంటగదిలో ఉంచకూడదు. ఇవి ఉంటే వల్ల తీవ్రమైన వ్యాధులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

(5 / 7)

చీమలు, ఎలుకలు, బొద్దింకలు ఇతర కీటకాలను చంపడానికి ఉపయోగించే మందులులో వంటగదిలో ఉంచకూడదు. వీటి వల్ల వంటగది వాతావరణం విషతుల్యంగా మారుతుంది.

(6 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు