Body Detox । మీరు మీ శరీరంలో ఈ సంకేతాలను గమనించారా? దాని అర్థం ఇదే!-these 5 signs indicates that your body needs a detox immediately ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Body Detox । మీరు మీ శరీరంలో ఈ సంకేతాలను గమనించారా? దాని అర్థం ఇదే!

Body Detox । మీరు మీ శరీరంలో ఈ సంకేతాలను గమనించారా? దాని అర్థం ఇదే!

Jan 08, 2024, 09:43 PM IST HT Telugu Desk
Jan 02, 2023, 07:26 PM , IST

Body Detox: మనం రోజూ తినే ఆహారం, తాగే పానీయాలు, ఎదుర్కొనే పర్యావరణ కాలుష్య కారకాలతో మన శరీరం హానికరమైన టాక్సిన్లతో నిండిపోతుంది. ఇందుకు శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. మీ శరీరాన్ని నిర్విషీకరణ చేసి మలినాలను తొలగించాల్సిన అవసరం వచ్చిందని అర్థం. ఆ సంకేతాలేవో ఇక్కడ తెలుసుకోండి.

బరువు పెరగడం నుండి చర్మ అలెర్జీల వరకు, మీ శరీరానికి డిటాక్స్ అవసరం లేదా వెంటనే శుభ్రపరచాలని సూచించే ఐదు సంకేతాలు పంపుతుంది.  సర్టిఫైడ్ ఆయుర్వేద ప్రాక్టీషనర్ సోనమ్ సింగ్ వీటి గురించి వివరించారు. 

(1 / 6)

బరువు పెరగడం నుండి చర్మ అలెర్జీల వరకు, మీ శరీరానికి డిటాక్స్ అవసరం లేదా వెంటనే శుభ్రపరచాలని సూచించే ఐదు సంకేతాలు పంపుతుంది.  సర్టిఫైడ్ ఆయుర్వేద ప్రాక్టీషనర్ సోనమ్ సింగ్ వీటి గురించి వివరించారు. (Unsplash)

బరువు పెరుగుట: చాలా టాక్సిన్స్ లిపోఫిలిక్ స్వభావం కలిగి ఉంటాయి, అవి మీ శరీరంలో కొవ్వు కణాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అవి అలాగే స్టోర్ అయి బరువు పెరుగుతారు, అటువంటి సందర్భాల్లో  మీ శరీరాన్ని నిర్విషీకరణ చేసే వరకు మీరు నిజంగా బరువు తగ్గలేరు.

(2 / 6)

బరువు పెరుగుట: చాలా టాక్సిన్స్ లిపోఫిలిక్ స్వభావం కలిగి ఉంటాయి, అవి మీ శరీరంలో కొవ్వు కణాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అవి అలాగే స్టోర్ అయి బరువు పెరుగుతారు, అటువంటి సందర్భాల్లో  మీ శరీరాన్ని నిర్విషీకరణ చేసే వరకు మీరు నిజంగా బరువు తగ్గలేరు.(Gettyimages)

 అలసట: అధిక మొత్తంలో టాక్సిన్ మీ అడ్రినల్ గ్రంథులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది, మీరు సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ మీకు అలసిపోయినట్లు అనిపిస్తుంది.

(3 / 6)

 అలసట: అధిక మొత్తంలో టాక్సిన్ మీ అడ్రినల్ గ్రంథులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది, మీరు సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ మీకు అలసిపోయినట్లు అనిపిస్తుంది.(Shutterstock)

తలనొప్పులు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్‌లు మొదలైనవి తీసుకోవడం వల్ల మీ మెదడు సాధారణ కార్యాచరణను ప్రభావితం చేసే టాక్సిన్స్ ఏర్పడతాయి. ఇది నిరంతర తలనొప్పికి దారితీస్తుంది

(4 / 6)

తలనొప్పులు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్‌లు మొదలైనవి తీసుకోవడం వల్ల మీ మెదడు సాధారణ కార్యాచరణను ప్రభావితం చేసే టాక్సిన్స్ ఏర్పడతాయి. ఇది నిరంతర తలనొప్పికి దారితీస్తుంది(Unsplash)

శరీర దుర్వాసన: శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసన, శరీర దుర్వాసన, మలం, దుర్వాసనతో కూడిన అపానవాయువు వస్తుంది.

(5 / 6)

శరీర దుర్వాసన: శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసన, శరీర దుర్వాసన, మలం, దుర్వాసనతో కూడిన అపానవాయువు వస్తుంది.(shutterstock)

స్కిన్ అలర్జీలు: కాలేయం మన శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో విఫలమైనప్పుడు, శరీరం చర్మం సహాయంతో కాలేయం  పనిని చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు చర్మంపై మొటిమలు, తామర,  దద్దుర్లు, కురుపులు మొదలైనవి ఏర్పడతాయి. 

(6 / 6)

స్కిన్ అలర్జీలు: కాలేయం మన శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో విఫలమైనప్పుడు, శరీరం చర్మం సహాయంతో కాలేయం  పనిని చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు చర్మంపై మొటిమలు, తామర,  దద్దుర్లు, కురుపులు మొదలైనవి ఏర్పడతాయి. (freepik)

ఇతర గ్యాలరీలు