తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారిపై సూర్య గ్రహణ ప్రభావం! చాలా జాగ్రత్తగా ఉండాలి..
- నేడు సూర్య గ్రహణం. ఈ నేపథ్యంలో 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండటం మేలు అని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
- నేడు సూర్య గ్రహణం. ఈ నేపథ్యంలో 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండటం మేలు అని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
(1 / 5)
ఈ సూర్య గ్రహణం భారత్లో కనిపించదు. కాగా.. ఇది రాత్రి 8:34 గంటలకు మొదలై.. తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది.
(2 / 5)
మేష రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎవరిని కించ పరచకండి. గొడవలకు దూరంగా ఉండండి. శత్రువులతో జాగ్రత్త! ఈరోజున ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకపోవడం ఉత్తమం.
(3 / 5)
సింహ రాశి వారు.. ఈ రోజు డబ్బుకు సంబంధించిన పనులు చేయకపోవడం మంచిది. మోసానికి గురవ్వొచ్చు జాగ్రత్త! కుటుంబంలో విభేదాలు ఎదురవ్వొచ్చు.
(4 / 5)
కన్య రాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీకు మంచి జరుగుతున్నట్టే అనిపిస్తున్నా.. అందులో సగం నేలపాలవుతుంది! అనవసరమైన పనులు చేస్తూ సమయాన్ని వృథా చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తొచ్చు. భాగస్వామిని కూడా ఎక్కువగా నమ్మకూడని సమయం ఇది.
ఇతర గ్యాలరీలు