Theri vs Baby John: కోలీవుడ్‌లో సమంత - బాలీవుడ్‌లో కీర్తిసురేష్ - తేరీ హిందీ రీమేక్‌లో చేసిన మార్పులు ఇవే!
Theri vs Baby John: దళపతి విజయ్ హీరోగా నటించిన కోలీవుడ్ మూవీ తేరీ హిందీలోకి రీమేక్ అవుతోంది. బేబీ జాన్ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తిసురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
(1 / 5)
తేరీ రీమేక్‌గా రూపొందుతోన్న బేబీ జాన్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నాడు. తమిళంలో దళపతి విజయ్ చేసిన పాత్రను హిందీలో వరుణ్ ధావన్ చేస్తోన్నాడు.
(2 / 5)
తేరీలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ రీమేక్‌లో సమంత పాత్రలో కీర్తిసురేష్ కనిపించబోతుండగా అమీజాక్సన్ రోల్‌ను వామిక గబ్బి రీప్లేస్ చేసింది.
(3 / 5)
బేబీ జాన్ మూవీకి కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. తేరీకి దర్శకత్వం వహించిన అట్లీ బాలీవుడ్ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
(4 / 5)
తేరీ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా బేబీ జాన్‌కు తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత బేబీ జాన్‌తో తమన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇతర గ్యాలరీలు